విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. రంధ్రం పడటం వల్ల ఉక్కు ద్రవం నేలపాలై మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.
Fire Accident At Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం - vishaka steel plant fire accident

Fire Accident At Vizag Steel Plant
08:28 December 25
Fire Accident At Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
08:28 December 25
Fire Accident At Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. రంధ్రం పడటం వల్ల ఉక్కు ద్రవం నేలపాలై మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.
Last Updated : Dec 25, 2021, 8:48 AM IST