ETV Bharat / crime

ప్రభాస్​​ ఫ్యాన్స్ హంగామా..! థియేటర్లో బాణాసంచా పేలుళ్లు.. ఆ తర్వాత

author img

By

Published : Oct 23, 2022, 12:48 PM IST

Updated : Oct 23, 2022, 6:41 PM IST

FIRE ACCIDENT AT THEATRE: హీరో ప్రభాస్​ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకోంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ సినిమా హాల్​లో బిల్లా సినిమా ప్రదర్శించగా అభిమానులు బాణాసంచా కాల్చారు. దీంతో మంటలు వ్యాపించాయి. ప్రేక్షకులు బయటకు పరుగులు తీయగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

FIRE ACCIDENT AT THEATRE
FIRE ACCIDENT AT THEATRE
ప్రభాస్​​ ఫ్యాన్స్ హంగామా..! థియేటర్లో బాణాసంచా పేలుళ్లు.. ఆ తర్వాత

FIRE ACCIDENT AT THEATRE: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్​లో అగ్నిప్రమాదం జరిగింది. సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో బిల్లా సినిమాను అభిమానులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అభిమానులు సీట్ల మధ్యలో బాణాసంచా కాల్చారు. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో సీట్లు కాలిపోయాయి. థియేటర్‌ మొత్తం పొగ వ్యాపించటంతో అభిమానులు బయటకు పారిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఆస్తినష్టం మాత్రమే జరిగిందని థియేటర్ సిబ్బంది తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2022, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.