ETV Bharat / crime

Fire accident in Ap : కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం - fire accident at kakinada coast

కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం
కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం
author img

By

Published : Sep 25, 2021, 9:56 AM IST

Updated : Sep 25, 2021, 10:19 AM IST

09:54 September 25

Fire accident in Ap : కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

ఏపీలోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీఎంఆర్​ పవర్​ప్లాంట్​లో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్​ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడటం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పవర్​ప్లాంట్​లో మంటలను ఆర్పుతున్నారు. ప్లాంట్ సిబ్బంది కూడా మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరిస్తున్నారు. 

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంతమేర నష్టం వాటిల్లిందనేది తెలుస్తుందని చెప్పారు.

Last Updated : Sep 25, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.