ETV Bharat / crime

father Sexual assault: కన్న కూతురిపైనే తండ్రి లైంగిక దాడి - attacks on women news

ఓ కీచక తండ్రి వావి వరసలు మరచి కన్న కుమార్తెపైనే (father Sexual assault) అఘాయిత్యాని పాల్పడ్డాడు. భార్య మృతిచెందడం వల్ల గత 15 రోజులుగా కూతురిపైనే లైంగిక దాడి చేశాడు. స్థానికుల సాయంతో బాధితురాలు 100కు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చింది.

father Sexual assault
father Sexual assault
author img

By

Published : Sep 23, 2021, 5:50 AM IST

పగలు- రాత్రి, ఇంటా-బయట అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. రోజూ ఎక్కడో చోట ఆకృత్యాలు వెలుగు చేస్తూనే ఉన్నాయి. వావి వరసలు మరచి.. లైంగిక దాడులు చేస్తున్నారు. మహిళలపై దాడి ఘటనల్లో చాలా మేరకు దగ్గరి బంధువులు, స్థానికులే నిందితులుగా ఉంటున్నారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మరో దారుణం జరిగింది. కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యానికి (Sexual assault on daughter) పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రే లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కీచక తండ్రికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికుల సాయంతో బాధితురాలు డయల్​ 100కు సమాచారం ఇచ్చింది. నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. కీచక తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి: Saidabad Incident: చిన్నారిని చిదిమేసిన రాజు ఛిద్రమై'పోయాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.