ETV Bharat / crime

Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు

Family suicide attempt at Pragati Bhavan , suicide attempt for land issue
ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Dec 18, 2021, 1:12 PM IST

Updated : Dec 18, 2021, 1:39 PM IST

13:10 December 18

Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భార్య, భర్త, ముగ్గురు పిల్లలు పెట్రోల్ పోసుకున్నారు. పోలీసులు వారి అడ్డుకుని.... నీళ్లు పోశారు. తమ ఐదెకరాల భూమి కబ్జాకు గురైందని..... ఎవరికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: High Tension at Inter Board office : ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

Last Updated : Dec 18, 2021, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.