ETV Bharat / crime

Blast: చెత్తకుప్పలో పాత ఇనుము సేకరిస్తూ చనిపోయాడు.. - explosion at garbage dump in krishna district

GARBAGE DUMP EXPLOSION: చెత్తకుప్పలో పడేసే పాత ఇనుమును ఏరుకోవడానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అదేంటి చెత్తకుప్పలో ఇనుము ఏరుకోవడానికి వెళితే చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా.. పాము కరవలేదు.. ఏదీ కుట్టలేదు.. అయినా ఎలా చనిపోయాడని అనుకుంటున్నారా? మీరే చూడండి?

bomb blast
పేలుడు
author img

By

Published : Oct 27, 2022, 2:16 PM IST

GARBAGE DUMP EXPLOSION: కృష్ణా జిల్లాలో పేలుడు కలకలం రేపింది. ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఎ.సీతారాంపురం గ్రామంలో పేలుడు సంభవించింది. పాత ఇనుము కోసం చెత్తకుప్పలో వెతుకుతుండగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో పాపారావు(35) అనే కూలీ దుర్మరణం చెందాడు. పేలుడుకు గల కారణాలపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.