ETV Bharat / crime

ఇంటిపైకి దూసుకెళ్లిన ట్యాంకర్ లారీ - ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ లారీ అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

lorry tanker crashed into a house
lorry tanker crashed into a house
author img

By

Published : Jun 7, 2021, 6:17 PM IST

వేగంగా వచ్చి అదుపు తప్పిన లారీ ట్యాంకర్ ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం గుంటూరుపల్లిలో చోటుచేసుకుంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

కాయా కష్టం చేసుకుని కట్టుకున్న ఇల్లు.. ప్రమాదంలో కుప్పకూలడంతో బాధితులు లబోదిబోమన్నారు. డ్రైవర్​పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 750 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.