ETV Bharat / crime

CYBER FRAUD: తెలియకుండానే ఖాతాల్లోని రూ.8.49 లక్షలు మాయం! - cyber crime in telangana

సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. బహుమతుల పేరిట, కరోనా ఔషధాల పేరిట అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇద్దరు బాధితులు సైబర్​ వలకు చిక్కారు. వారికి తెలియకుండానే సుమారు రూ.9 లక్షలు పోగొట్టుకున్నారు.

Cyber fraudsters cheated two people in hyderabad

author img

By

Published : Jun 10, 2021, 4:27 AM IST

సైబర్​ నేరస్థుల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న చిన్న ప్రలోభాలకు లొంగి సైబర్ వలలకు చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఇద్దరు బాధితులు సైబర్ వలకు చిక్కారు. వారికి తెలియకుండానే తమ ఖాతాల్లోని నగదు మాయమైందంటూ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్​కి చెందిన తులసి బాబు అనే వ్యక్తి తన ఖాతా నుంచి రూ.4 లక్షలు పోయాయని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా.. వెంకటేశ్ అనే మరో వ్యక్తి తన భార్య అకౌంట్​లో నుంచి 4.49 లక్షలు కాజేశారని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Chain theft: పుస్తెలతాడు దొంగతనం.. నిందితుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.