ETV Bharat / crime

సైబర్ నేరగాళ్లు టోకరా.. రూ. 7లక్షలు మాయం - cyber crime news in hyderabad

మా యాప్​లో పెట్టుబడులు పెట్టండి.. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలొస్తాయంటూ సైబర్​ మోసగాళ్లు తెలివిగా వల విసురుతూ... అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్​లైన్ బిజినెస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ. 7లక్షలు కాజేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Cyber criminal cheating  Rs 7 lakh in the name of high profits
అధిక లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా.. రూ. 7లక్షలు మాయం
author img

By

Published : Mar 10, 2021, 9:34 AM IST

సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. అధిక లాభాలు వస్తాయనే ఆశతో అమీర్ పేట ఎస్.ఆర్.నగర్​కు చెందిన సీహెచ్ సురేశ్ ​ఆన్​లైన్ యాప్​లో రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అది ఫేక్​ యాప్​ కావటంతో లాభాలు కాదు కదా... అసలు డబ్బులు పోయాయి.

మోసపోయానని గమనించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: చోరీ కేసులో జైలుకెళ్లింది.. తిరిగొచ్చి పెళ్లాడమంది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.