ETV Bharat / crime

తెరాస ర్యాలీలో అపశ్రుతి.. బాణాసంచా పేలి మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు - EX MLA injured in crackers burnt

సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస ఏర్పాటు చేసిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో పేల్చేందుకు వాహనంలో తరలిస్తున్న పటాకులు పేలి ట్రాలీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్​కూడా స్వల్పంగా గాయపడ్డారు.

EX MLA injured in crackers burnt
EX MLA injured in crackers burnt
author img

By

Published : Nov 15, 2022, 2:26 PM IST

సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస ఏర్పాటు చేసిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో పేల్చేందుకు వాహనంలో తరలిస్తున్న టపాసులు పేలి ట్రాలీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. బాధితున్ని మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. టపాసులపై నిప్పు రవ్వలు పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

తెరాస ర్యాలీలో అపశ్రుతి.. బాణాసంచా పేలి మాజీ ఎమ్మెల్యే, డ్రైవర్​కు తీవ్ర గాయాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.