కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చామలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడ్డటి వెంకన్న, సాయమ్మ భార్యభర్తలు. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా వారికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. భార్యాభర్తలు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. మనస్తాపానికి గురైన వెంకన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళ్ల ముందే భర్త చనిపోవడం వల్ల భార్య బోరున విలపించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆత్మహత్యకు పాల్పపడిన కరోనా బాధితుడు - man suicide in chamanpalli
నల్గొండ జిల్లా చామలపల్లిలో కరోనా సోకిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యభర్తలకు కరోనా వైరస్ సోకగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
farmer