ETV Bharat / crime

కాల్చి పడేస్తానంటూ మాజీ ఎమ్మెల్యేకు సీఐ బెదిరింపులు - Ci Warns to Mla

CI Warning to EX MLA ఏపీలోని సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని బెదిరిస్తున్న వీడియో వైరల్​గా మారింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డుకున్న ఘటనపై నిరసనకు దిగిన తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథిని పలుమార్లు కాల్చి పడేస్తానంటూ సీఐ చిన్నగౌస్‌ బెదిరించడం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

మాజీ ఎమ్మెల్యేకు సీఐ బెదిరింపులు, కాల్చి పడేస్తానంటూ

author img

By

Published : Aug 27, 2022, 1:16 PM IST

మాజీ ఎమ్మెల్యేకు సీఐ బెదిరింపులు, కాల్చి పడేస్తానంటూ

CI Warning to EX MLA: రేయ్.. అడుగు ముందుకు వేశావంటే కాల్చిపడేస్తానంటూ తెదేపా నేత, ఏపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని సీఐ చిన్నగౌస్‌ బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్​లోని కుప్పంలో వైకాపా నేతల దాడులపై ఆందోళనకు వెళుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిలను శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిని వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులతో కలిసి పరిటాల సునీత, పార్థసారథిలు పోలీస్​స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్థసారథికి సీఐ చిన్నగౌస్​కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సీఐ చిన్నగౌస్ రేయ్ అడుగు ముందుకెయ్ కాల్చిపడేస్తానంటూ పలుసార్లు పార్థసారథిని బెదిరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ఇవీ చదవండి..:

CM KCR meets Farmer Union Leaders ఆ రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ సదస్సు

పొట్టలో 44 డ్రగ్​ క్యాప్సుల్స్​, కడుపునొప్పితో ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా చిక్కి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.