ETV Bharat / crime

Church father harassments: బాలికలతో చర్చి పాస్టర్ అసభ్య ప్రవర్తన.. సోషల్ మీడియాలో వైరల్ - కర్నూలు జిల్లా వార్తలు

మతపెద్ద అనే ముసుగులో కొందరు అనుచితంగా ప్రవర్తించడం.. ఆందోళన కలిగిస్తోంది. చెడు ఆలోచనలను మెదడులోంచి పారదోలి.. మంచిని పంచే ఉపన్యాసాలు, మానవత్వ విలువలు ప్రబోధించాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. మానవత్వం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ చర్చిలో పాస్టర్​గా పనిచేస్తున్న ఫాదర్(church father sexually assaulted two girls) ​.. ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో(Church father harassments)కి వచ్చింది. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

POCSO act case latest
బాలికలతో చర్చి పాస్టర్ అసభ్య ప్రవర్తన
author img

By

Published : Nov 13, 2021, 1:49 PM IST

మంచిని పంచాల్సిన మత ప్రవక్త(church father sexually assaulted two girls) ఇద్దరు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసన్నకుమార్ అనే ఓ చర్చి పాస్టర్ ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా(church father sexually assaulted two girls) ప్రవర్తించాడు. ఈ ఘటన గత నెల 16న జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులో(Church father harassments)కి వచ్చింది. ఘటన జరిగిన రోజున బాలికలు వెంటనే విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.

అయితే.. గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రాజీ వ్యవహారంలో కొంత డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈలోగానే చర్చి పాస్టర్​పై వచ్చిన ఆరోపణలను నిరూపించే వీడియో(church father sexually assaulted two girls)ను కొందరు గ్రామస్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు చర్చి పాస్టర్(church father sexually assaulted two girls)​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.