ETV Bharat / crime

వామ్మో గొలుసు దొంగ.. పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు - Chain thieves

Chain robbers in Humayun Nagar: హైదరాబాద్​లో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో బంగారం లాక్కెళ్తున్నారు. తాజాగా హుమాయున్​ నగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో ఈ నెల 8వ తేదీన ఓ మహిళ మెడలోంచి బైక్​పై వచ్చిన దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా అవి వైరల్​ అయ్యాయి.

Chain robbers in Humayun Nagar
Chain robbers in Humayun Nagar
author img

By

Published : Nov 10, 2022, 8:53 PM IST

Chain robbers in Humayun Nagar: హైదరాబాద్​లో గొలుసు దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోడ్డుపై వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో బంగారం లాక్కెళ్తున్నారు. తాజాగా హుమాయున్​ నగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో విజయనగర్ కాలనీ జీహెచ్ఎంసీ పార్కు దగ్గరలో రోజ్​ మేరీ అనే మహిళ ఈ నెల 8వ తేదీన రోడ్డుపై కూరగాయలు తీసుకొని వెళ్తోంది.

ఒంటరిగా వెళ్తున్న ఆ మహిళను గమనించిన దుండగుడు.. ద్విచక్రవాహనంతో వెంబడించి ఆమె మెడలో ఎనిమిది గ్రాముల బంగారం గొలుసు దొంగిలించాడు.​ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హుమాయున్​ నగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

వామ్మో గొలుసు దొంగ.. పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.