ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఉదయం 10 నుంచి కడపలో విచారణ చేయనున్నారు. నిన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని 7 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నేడు కేబినెట్ భేటీ.. లాక్డౌన్ పొడిగింపుపై క్లారిటీ?