ETV Bharat / crime

సీఎం కేసీఆర్​పై వివాదాస్పద వీడియోలు... కేసు నమోదు - తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్​ ఫొటోలతో వివాదాస్పద వీడియోలు సృష్టించిన యువకుడిపై తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలు తమకు బాధ కలిగించాయని వాపోయారు. యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

case file on fake videos, case file on young man
వివాదాస్పద వీడియోల కారణంగా కేసు నమోదు, సీఎం కేసీఆర్​పై వివాదాస్పద వీడియోలు
author img

By

Published : Apr 20, 2021, 5:57 PM IST

సీఎం కేసీఆర్​పై వివాదాస్పద వీడియోలు సృష్టించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తెరాస నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నవీపేట్ మండలం మిట్టాపూర్ గ్రామ వాట్సాప్ గ్రూపులో ఓ యువకుడు ఆ వీడియోలను పోస్ట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు చూసి తాము తీవ్ర ఆవేదనకు గురయ్యామని తెలిపారు.

ఆ యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వాట్సాప్ పోస్టింగ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవీపేట్ పోలీసులు తెలిపారు.

case file on fake videos, case file on young man
యువకుడిపై ఫిర్యాదు

ఇదీ చదవండి: నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.