ETV Bharat / crime

Sabari Express Bomb: శబరి ఎక్స్‌ప్రెస్​కు బాంబు బెదిరింపు కాల్.. బాంబు లేదని తేల్చిన పోలీసులు - బాంబు బెదిరింపు కాల్

Sabari Express Bomb
శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్
author img

By

Published : May 31, 2022, 1:02 PM IST

Updated : May 31, 2022, 2:27 PM IST

12:59 May 31

Sabari Express Bomb: శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్

Sabari Express Bomb: సికింద్రాబాద్​లో శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వేస్టేషన్‌లో బాంబు స్క్యాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

బాంబు లేదని తేల్చిన పోలీసులు: శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు లేదని పోలీసులు తేల్చారు. గంటన్నర పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి: కాంగ్రెస్‌ నేత ఇంట్లో భారీ చోరీ... ఏం దొంగిలించారంటే?

నాలుగు నోట్​బుక్స్​లో​ రూ.40లక్షలు తెచ్చిన ఘనుడు.. ఎలా సాధ్యం?

Last Updated : May 31, 2022, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.