ETV Bharat / crime

ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి - పేలుడులో కార్మికురాలు మృతి

ఎలక్ట్రానిక్​ పరిశ్రమలో పేలుడు సంభవించి కార్మికురాలు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.

blast in ida bollaram electronic industry and women died
ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి
author img

By

Published : Feb 21, 2021, 7:27 PM IST

సంగారెడ్డి ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సంగారెడ్డి ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి: హస్తం వీడిన కూన శ్రీశైలం గౌడ్ .. త్వరలో కమలం గూటికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.