ETV Bharat / crime

లాక్​డౌన్ విధుల్లో ఏఎస్సై హఠాన్మరణం - ఏఎస్సై హఠాన్మరణం

యాదాద్రి జిల్లా, రాజపేట పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళలో లాక్​డౌన్ విధులు నిర్వహిస్తోన్న ఓ ఏఎస్సై ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు.

Police died
Police died
author img

By

Published : Jun 17, 2021, 10:14 PM IST

రాత్రి వేళలో లాక్​డౌన్ విధులు నిర్వహిస్తోన్న ఓ ఏఎస్సై ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన.. యాదాద్రి జిల్లా, రాజపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది

ఏఎస్సై సీతారామరాజు మృతి పట్ల టౌన్ ఎస్సై శ్రీధర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని హైదరాబాద్​లోని ఆయన గృహానికి తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి: ACB: రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.