ETV Bharat / crime

BUS ACCIDENT: కారును తప్పించబోయి.. ఫ్లైఓవర్ వంతెన రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - RTC bus collides with flyover in Don

ఫ్లై ఓవర్​పై కారును తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఫ్ర

BUS ACCIDENT: కారును తప్పించబోయి.. ఫ్లైఓవర్ వంతెన రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

author img

By

Published : Sep 2, 2021, 5:35 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా డోన్​లో ఫ్లై ఓవర్​పై కారును తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బస్సు గోడను ఢీకొని నిలిచిపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదంతో అటుగా పాఠశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు వంశీ, నూర్​భాషా, వరునాధిత్యలపై రక్షణ గోడ పెచ్చలు పడి గాయాలయ్యాయి. వరుణాధిత్యకు తీవ్ర గాయాలవ్వగా.. వంశీకి భుజానికి గాయమైంది. వీరిని ఆసుపత్రికి తరలించారు.

BUS ACCIDENT: కారును తప్పించబోయి.. ఫ్లైఓవర్ వంతెన రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఇదీ చదవండీ.. High court: రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధింపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.