ETV Bharat / crime

Ambulance Theft: 108 చోరీ జరిగింది.. ఎక్కడో తెలుసా..? - Rangareddy district latest crime news

Ambulance Theft: ఈ దొంగ మామూలోడు కాదు. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకున్నాడు. ఏకంకా పార్కింగ్ చేసి ఉన్న 108 అంబులెన్స్​ను చోరీ చేశాడు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందంటే.

Ambulance
Ambulance
author img

By

Published : Sep 15, 2022, 8:42 PM IST

Ambulance Theft: రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసిన 108 అంబులెన్స్​ను మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి చోరీ చేశాడు. వాహనం దొంగతనానికి గురైందని​ గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో అంబులెన్స్​ ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో సమీపంలోని టోల్​గేట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

అంబులెన్స్ చోరీ చేసిన నిందితుడు
అంబులెన్స్ చోరీ చేసిన నిందితుడు

నిన్న మధ్యాహ్నం అంబులెన్స్​ను గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అంబులెన్స్ చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..

టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.