ETV Bharat / crime

కారును తప్పించబోయి.. చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - Accident to RTC bus in Warangal rural district

వరంగల్​ గ్రామీణ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కారు ఎదురుగా వచ్చింది. దీనితో దానిని తప్పించబోయి... చెట్టును ఢీకొట్టింది.

RTC bus , accident
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
author img

By

Published : Mar 30, 2021, 7:17 AM IST

కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడం మండలం ముస్మి గ్రామానికి ప్రయాణికులతో వెళ్తోంది.

ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా కారు రావడంతో.. డ్రైవర్​ దానిని తప్పించబోయి.. బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.