వికారాబాద్ జిల్లా పరిగి ఎస్సై క్రాంతి కుమార్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. రూ. 10 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి పరిగి ఎస్సై క్రాంతి రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 10వేలకు ఒప్పుకోగా.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యాడు.
ఇదీ చూడండి: అనిశా వలలో మరో తహశీల్దార్.. అధికారి దారిలోనే సిబ్బంది..