ETV Bharat / crime

Train hit ambulance in Palasa: పలాసలో 108 వాహనాన్ని ఢీకొన్న రైలు.. - అంబులెన్సు రైలు డీ

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 108 వాహనాన్ని రైలు (train hit ambulances in Palasa) ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Train hit ambulance in Palasa, ambulances hit by train at palasa railway station
పలాసలో 108 వాహనాన్ని ఢీకొన్న రైలు..
author img

By

Published : Nov 28, 2021, 2:17 PM IST

Train hit 108 ambulance in Palasa: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ను రైలు దాదాపు 100 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఓ రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి అంబులెన్స్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన(ambulances hit by train at palasa railway station) చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదం నుంచి అంబులెన్సు డ్రైవరు, వైద్య నిపుణుడు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

పలాస వద్ద 108 అంబులెన్స్‌ను ఢీకొట్టిన రైలు

ఇదీ చదవండి: Woman fighting for lockup death case: 20 ఏళ్లుగా తల్లడిల్లుతున్న మన ‘సిన్నతల్లి’..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.