కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి చెందిన నర్సింహులు అనే వ్యక్తి కడుపు నొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.నర్సింహులు మిషన్ భగీరథ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం