ETV Bharat / crime

మైనర్​పై అత్యాచారం.. ముగ్గురు యువకులపై కేసు - girl was raped in Rajanna Sirisilla district

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు.

A girl was raped in Rajanna Sirisilla district
మైనర్​పై అత్యాచారం.. ముగ్గురు యువకులపై కేసు
author img

By

Published : Feb 12, 2021, 2:34 AM IST

ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో చోటు చేసుకుంది. గతేడాది ఓ యువకుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.

ఆ బాలికపై బలాత్కారం చేయడమే కాకుండా ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామని భయ బ్రాంతులకు గురిచేశాడని తెలిపారు. ఈ కేసులో నిందితుడితోపాటు.. అతనికి పరోక్షంగా సహకరించారనే ఫిర్యాదు మేరకు.. మరో ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి, సాక్షులను విచారించారని తెలిపిన సీఐ.. దర్యాప్తు పూర్తికాగానే నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:బెడ్​షీట్స్​ మాటున.. ఎర్రచందనం అక్రమ రవాణా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.