ETV Bharat / crime

begumbazar fire accident: బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం - begumbazar

begumbazar fire accident:
బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 23, 2022, 10:42 PM IST

Updated : Apr 23, 2022, 11:00 PM IST

22:41 April 23

begumbazar fire accident: బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం

fire accident at begumbazar: హైదరాబాద్‌ బేగంబజార్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇవీ చూడండి:Puvvada On Revanth: 'నిరూపించకపోతే రేవంత్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి'

దళిత యువకుడిపై చిత్రహింసలు.. మూత్రం కలిపిన బీరు తాగించి..!

Last Updated : Apr 23, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.