ETV Bharat / crime

గోల్నాకలో.. దంపతుల బలవన్మరణం - mahaboob nagar latest updates

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతులు ఆత్మ హత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

A couple has committed suicide within the confines of Kachiguda police station
గోల్నాకలో.. దంపతుల బలవన్మరణం
author img

By

Published : Jan 26, 2021, 7:11 AM IST

కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో ఓ జంట ఒకే తాడుకు ఇరువైపులా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

మనస్థాపం చెంది..

మహబూబ్​ నగర్​కి చెందిన రాములు(55), గౌరి (50) దంపతులు గోల్నాకలో నివాసం ఉంటుూ.. పూల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఇంతవరకు సంతానం కలగలేదనే బాధకి తోడు.. అనారోగ్య సమస్యలు తలెత్తటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:రైతుల ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.