ETV Bharat / crime

9వ తరగతి బాలికపై కొంతకాలంగా యువకుడు అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. - బాలికపై అత్యాచారం

Rape on Minor Girl
Rape on Minor Girl
author img

By

Published : Jul 30, 2022, 4:48 PM IST

Updated : Jul 30, 2022, 5:15 PM IST

16:46 July 30

Rape on Minor Girl: బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు

Rape on Minor Girl: మైనర్లపై అఘాయిత్యాలు ఆగటం లేదు. చట్టాలు, పోలీసుల చర్యలు, కఠిన శిక్షలు ఇవేవి.. ఈ దారుణాలను ఆపలేకపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా రోజులుగా అమ్మాయిని భయపెడుతూ.. అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఆలస్యంగా విషయాన్నితెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన స్వామి(21)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్​ పవర్ ప్రాజెక్ట్​.. జాతికి అంకితమిచ్చిన మోదీ

మరో భాజపా నేత దారుణ హత్య.. కారులో వెళ్తుంటే చుట్టుముట్టి

Last Updated : Jul 30, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.