ETV Bharat / crime

వాగులోకి దూసుకెళ్లిన కారు, తప్పిన ప్రాణనష్టం - ఖమ్మంలో కాల్వలో పడిన కారు

car accident
car accident
author img

By

Published : Aug 29, 2021, 8:33 AM IST

Updated : Aug 29, 2021, 10:50 AM IST

08:30 August 29

వాగులోకి దూసుకెళ్లిన కారు, తప్పిన ప్రాణనష్టం

 ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో రోడ్డు  ప్రమాదం జరిగింది. తుమ్మలమ్మవాగులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 

ఇదీ చూడండి: SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్​లో యువకుడి మృతి.. అసలేం జరిగింది?

Last Updated : Aug 29, 2021, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.