శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. రూ.19.1 లక్షల విలువైన 386 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద పేస్టు రూపంలో ఉన్న బంగారం ఉందన్న సమాచారంతో అతడి తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన టీషర్టు లోపల పొరల్లో బంగారం గుర్తించారు.
ఇదీ చదవండి: టీకాల అదనపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి: కేటీఆర్