ETV Bharat / crime

1200 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్​.. - vishakapatnam crime news

ఏపీలోని విశాఖ జిల్లా అగనంపూడి టోల్​గేట్ వద్ద 1200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

1200-kg-of-cannabis-seized-at-aganampudi-tollgate-vishaka-district

author img

By

Published : Nov 4, 2021, 7:18 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా అగనంపూడి టోల్​గేట్ వద్ద 1200 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు బంగాళదుంప లోడ్​లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బస్తాలను పట్టుకోవటంతో పాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.