'వరంగల్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్'
'వరంగల్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్' - వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని ఉపేక్షించేది లేదన్నారు. వైద్యసేవలు, వ్యాక్సినేషన్, ఇతర అత్యవసర పనుల నిమిత్తం తిరిగే వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 500 కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో 15 చెక్ పోస్టులు పెట్టి రోడ్లపై గస్తీ నిర్వహిస్తున్నామని... ఉదయం పది తరువాత ఇంట్లోనే ఉండాలంటున్న సీపీతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

warangal cp interview on lock down rules
'వరంగల్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్'
ఇదీ చూడండి: 'గర్భిణీలకు కరోనా సోకినా భయపడాల్సిన పనిలేదు'