వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న జీరో దందాపై ఈటీవీ భారత్ వచ్చిన కథనానికి ఉన్నత అధికారులు స్పందించారు. పత్తి యార్డు సూపర్వైజర్ కృష్ణ మీనన్రావుపై విచారించి నివేదిక సమర్పించారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదానందం... సూపర్వైజర్ కృష్ణ మీనన్ రావును విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మిగతా ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సూపర్వైజర్ సస్పెన్షన్పై హమాలీలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పీఆర్సీపై చర్చలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్