వరంగల్‌లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. వారం రోజుల విరామం తర్వాత కురిసిన వర్షానికి హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వచ్చిన జనాలు వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : హైవేపై ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విమానం