ETV Bharat / city

ఏవీవీ కాలేజీకి రానున్న వెంకయ్య.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ - ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు

ప్లాటినం జూబ్లీ వేడుకలకు వరంగల్​లోని ఏవీవీ కళాశాల ముస్తాబవుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు.

Platinum Jubilee Celebrations at avv college in warangal
ఉపరాష్ట్రపతి రాక... కలెక్టర్ పరిశీలన
author img

By

Published : Feb 19, 2020, 4:49 PM IST

వరంగల్ నగరంలోని ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఉపరాష్ట్రపతి రాక... కలెక్టర్ పరిశీలన

ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వేడుక ఏర్పాట్లను, సభాస్థలిని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ రవీందర్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు.

ఇవీ చూడండి: అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.