వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్ల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్లు విడుదల చేసింది. దంత కళాశాలలోని సీట్ల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ తెలిపింది. ఈ నెల 13న అభ్యర్థులు నిర్దేశిత సమయానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారాన్ని వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు తెలిపారు.
బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటాకు నోటిఫికేషన్ విడుదల - బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటాకు నోటిఫికేషన్ విడుదల
వరంగల్ దంత కళాశాలలోని బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం కాళోజీ విశ్వవిద్యాలయం యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటాకు నోటిఫికేషన్ విడుదల
వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్ల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్లు విడుదల చేసింది. దంత కళాశాలలోని సీట్ల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ తెలిపింది. ఈ నెల 13న అభ్యర్థులు నిర్దేశిత సమయానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారాన్ని వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు తెలిపారు.
Intro:TG_WGL_15_11_MBBS_BDS_SETS_AV_TS10076
B.prashanth warangal town
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బి డి ఎస్ యాజమాన్య కోటా కింద సీట్ల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది యాజమాన్య కోటా కింద ఆరోగ్య విశ్వవిద్యాలయం దంత కళాశాలలోనే సీట్ల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ లో విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం సూచించింది ఈ నెల 13న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అభ్యర్థులు నిర్దేశిత సమయానికి హాజరుకావాలని సూచించారు మరింత సమాచారం కోసం కాలేజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ లో అన్ని విషయాలను పొందుపరిచిన తెలిపారు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు