ETV Bharat / city

ఒక్క అవకాశం ఇవ్వండి.. నిరుద్యోగుల పక్షాన పోరాడతా: ప్రేమేందర్ రెడ్డి - telangana latest news

తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నామినేషన్​ వేసేందుకు వరంగల్​ నుంచి నల్గొండకు ర్యాలీగా బయలుదేరారు.

mlc bjp candidate gujjula premendar reddy start from warangal to nalgonda
ఒక్క అవకాశం ఇవ్వండి.. నిరుద్యోగుల పక్షాన పోరాడతా: ప్రేమేందర్ రెడ్డి
author img

By

Published : Feb 22, 2021, 9:19 AM IST

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసేందుకు... భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వరంగల్​ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని... తనను గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతానని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల పేరుతో ఆరేళ్లుగా తెరాస మోసం చేసిందని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: మేయర్​, డిప్యూటీ మేయర్​ల బాధ్యత స్వీకరణ నేడే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.