ETV Bharat / city

చెడుపై విజయానికి చిహ్నమే దసరా: మంత్రి ఎర్రబెల్లి - minister errabelli dayakar rao on kcr

వరంగల్​ నగరాన్ని హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేసిన రావణవధ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చెడుపై విజయానికి చిహ్నమే దసరా: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 9, 2019, 11:46 AM IST

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే దసరా పండుగని పంచాయతీ రాజ్ ​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్​లోని ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటుచేసిన రావణవధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్​ తరహాలో వరంగల్​ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రావణుడిని హతమార్చి రాముడు సుపరిపాలన అందించాడని.. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​, కలెక్టర్​ ప్రశాంత్​, సీపీ రవీందర్​, ఎమ్మెల్యే నరేందర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చెడుపై విజయానికి చిహ్నమే దసరా: మంత్రి ఎర్రబెల్లి

ఇవీచూడండి: నేత్ర శోభితం...శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహోత్సవం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.