ETV Bharat / city

Kaloji University: కాళోజీ హెల్త్​ యూనివర్సిటీలో నేడు మాప్ అప్ వెబ్‌ కౌన్సెలింగ్​

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం(kaloji university of health sciences)లో నేడు మాప్ అప్ వెబ్‌ కౌన్సెలింగ్​ జరగనుంది. విశ్వవిద్యాలయ పరిధిలోని మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌(kaloji university notification 2021) ద్వారా  భర్తీ చేయనున్నారు.

KALOJI UNIVERSITY MAP UP WEB COUNSELLING FOR MDS SEATS IN THE STATE

author img

By

Published : Nov 17, 2021, 5:43 AM IST

ఎండీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు నేడు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం(kaloji university of health sciences) మాప్ అప్ వెబ్‌ కౌన్సెలింగ్​(kaloji narayana rao university counselling) జరగనుంది. తగ్గిన నీట్ కట్ ఆఫ్ స్కోర్ ఆధారంగా యూనివర్సిటీ మరో విడత ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచారు. విశ్వవిద్యాలయ పరిధిలోని మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌(kaloji university notification 2021) ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది. గత కౌన్సెలింగ్‌లో సీటు అలాటై జాయిన్‌ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులని వర్సిటీ ప్రకటించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్​ని సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.