వరంగల్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన మానవ మృగానికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2017 డిసెంబర్ నెలలో పాపపై శివ అనే యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ ఏడాది జులై ఒకటిన విచారణ ప్రారంభమైంది. ఈ నెల 12 న వాదనలు పూర్తి అయ్యాయి. నేరం రుజువు కావడం వల్ల న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
మానవమృగానికి "జీవితఖైదు" శిక్ష ఖరారు..! - SEXULA_CASE
వరంగల్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన మానవ మృగానికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2017 డిసెంబర్ నెలలో పాపపై శివ అనే యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు.
మానవమృగానికి "జీవితఖైదు" శిక్ష ఖరారు..!
వరంగల్ జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన మానవ మృగానికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2017 డిసెంబర్ నెలలో పాపపై శివ అనే యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ ఏడాది జులై ఒకటిన విచారణ ప్రారంభమైంది. ఈ నెల 12 న వాదనలు పూర్తి అయ్యాయి. నేరం రుజువు కావడం వల్ల న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
Last Updated : Sep 20, 2019, 2:27 PM IST