ETV Bharat / city

డాన్సులతో హోరెత్తించిన మాతృశ్రీ విద్యార్థినులు - farewell day party in hanmakonda degree college

హన్మకొండలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల చివరి సంవత్సవ విద్యార్థులకు జూనియర్‌ విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

farewell day party of hanmakonda matrusri degree college
డాన్సులతో హోరెత్తించిన విద్యార్థినులు
author img

By

Published : Feb 26, 2020, 7:59 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆడి పాడి ఉల్లాసంగా గడిపారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఇంతకాలం కలిసిమెలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

డాన్సులతో హోరెత్తించిన విద్యార్థినులు

ఇవీ చూడండి: లైవ్​ వీడియో: బైక్, కార్​పైకి దూసుకెళ్లిన ఉల్లి లారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.