ETV Bharat / city

పరకాల పురపాలిక బడ్జెట్​పై సమీక్ష - పరకాలలో బడ్జెట్ సమీక్ష

పరకాల పట్టణ మున్సిపాలిటీ బడ్జెట్​పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డిల సమక్షంలో ఈ సమావేశం జరిగింది.

BUDGET REVIEW IN WARANGAL RURAL PARAKALA MUNICIPALITY
పరకాలలో బడ్జెట్ సమీక్ష
author img

By

Published : Mar 15, 2020, 5:59 PM IST

పరకాలలో బడ్జెట్ సమీక్ష

వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు బడ్జెట్​పై సమీక్షించారు. బడ్జెట్​లో కేటాయించిన నిధులు, వాటిని ఏ స్థాయిలో వినియోగించారో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సమీక్షించారు.

బడ్జెట్ రూపకల్పనలో ప్రమాణాలు పాటించలేదని మున్సిపల్ అధికారులపై కలెక్టర్ హరిత అసహనం ప్రదర్శించారు. బడ్జెట్​లో కేటాయించిన నిధులు విడుదలైనప్పటికీ పూర్తికాని పనుల గురించి ఆరా తీశారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే.. పనుల్లో జాప్యం కాదన్నారామె.

ఇవీచూడండి: సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలపై స్పీకర్​కు ఫిర్యాదు: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.