ETV Bharat / city

ఓరుగల్లులో ఘనంగా భగత్​సింగ్​ 113వ జయంతి వేడుకలు

author img

By

Published : Sep 28, 2020, 1:56 PM IST

వరంగల్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భగత్​సింగ్​ 113వ జయంతిని ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుని విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

bhagat singh BIRTH ANNNIVERSARY CELEBRATIONS AT WARANGAL
ఓరుగల్లులో ఘనంగా భగత్​సింగ్​ 113వ జయంతి వేడుకలు

ఓరుగల్లు వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్​సింగ్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్​సింగ్​ 113వ జయంతిని పురస్కరించుకుని నగరవాసులు.. భగత్​సింగ్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్​ సింగ్​ చేసిన త్యాగాలను, పోరాట పటిమను అభిమానులు గుర్తుచేసుకున్నారు. భగత్​ సింగ్​ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారన్న కాంగ్రెస్​ నేతలు... పేదలకు పండ్లను పంపిణీ చేశారు.

ఇదీ చదవండిః భగత్​ సింగ్​కు మోదీ, షా నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.