హైదరాబాద్‌కు చెందిన నిఖాత్ ఫాతిమాకు నీట్ పరీక్ష కేంద్రం హన్మకొండలో కేటాయించారు. తల్లిదండ్రులతో కలిసి కారు అద్దెకు తీసుకుని ఆమె హన్మకొండకు వచ్చింది.
హాల్‌టికెట్‌పై ఉన్న చిరునామాకు వెళ్లగా... ఆ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయించలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల హాల్‌టికెట్‌పై తప్పుడు చిరునామా పడటం వల్ల... విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇవీచూడండి: శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి