ETV Bharat / city

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే: కేటీఆర్​ - undefined

దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేపు వికారాబాద్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభా ఏర్పాట్లను పరిశీలించారు.

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​
author img

By

Published : Apr 7, 2019, 3:31 PM IST

వికారాబాద్ జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న తెరాస బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పరిశీలించారు. సభా స్థలికి సంబంధించిన పలు అంశాలపై స్థానిక ఎమ్మెల్యేకు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ , భాజపా పూర్తి స్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యమన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షల దృష్ట్యా, ప్రాంతీయ పార్టీలతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా , శంకర్​పల్లి వరకు ఎంఎంటీఎస్​తో పాటు 111 జీవో తొలగిపోవాలంటే తెరాస ఎంపీలు గెలిచి తీరాలన్నారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయలని ఆయన కోరారు.

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​

ఇవీ చూడండి: నేనూ కొత్తేమీ కాదు... ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.