ఇదీ చూడండి: 'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
కేసీఆర్ రేపటి సభకు భారీ ఏర్పాట్లు - sabha
రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో వరసగా సభలు నిర్వహిస్తున్నారు. రేపు జరగబోయే సంగారెడ్డి అల్లందుర్గం సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేలా నియోజకవర్గ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి ముఖ్యమంత్రి సభకు భారీ ఏర్పాట్లు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారహోరు జోరుగా సాగుతోంది. రేపు సంగారెడ్డి జిల్లా అల్లందుర్గంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నఈ సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల నుంచి 50వేల మందిని సభకు తరలిస్తామన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: 'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
Last Updated : Apr 2, 2019, 4:34 PM IST