'సంగారెడ్డి రసాయన వ్యర్థాల గోదాంలో అగ్నిప్రమాదం' - fire
వేసవి కాలం ఆరంభంలోనే అగ్నిప్రమాదాలు మొదలయ్యాయి. నిన్న జీడిమెట్లలో ప్రమాదం జరగ్గా తాజాగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది.
అగ్నిప్రమాదం
sample description