ETV Bharat / city

దిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే: హరీశ్​ రావు - harish rao

దిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డిలో మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి తరఫున రోడ్​ షో నిర్వహించారు.

హరీశ్​ రావు
author img

By

Published : Apr 7, 2019, 10:07 PM IST

మెదక్​ తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యమన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు. సంగారెడ్డిలో రోడ్​ షో నిర్వహించారు. దిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ఈ మూడు రోజులు కష్టపడి పని చేస్తే.. వచ్చే ఐదేళ్లు తాము కష్టపడి పనిచేస్తామన్నారు. ఇవీ చూడండి: సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చాం...!

Intro:tg_mbnr_12_07_congress_roadshow_av_harish నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి రోడ్ షో నిర్వహించారు తెరాస భాజపా పార్టీలు ఒకటేనని ప్రజలు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీని ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు

Body:తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని డాక్టర్ మల్లురవి ఓటర్లను కోరారు

Conclusion:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో లో నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు సతీష్ మాదిగ కల్వకుర్తి వార్డు కౌన్సిలర్లు ఆనంద్ కుమార్ రామరాజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.