ETV Bharat / city

తెరాసకు ఓటేస్తే భాజపాకి వేసినట్లే: గాలి అనిల్​ కుమార్​

మెదక్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్​కుమార్​ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిచారు. తెరాసకు ఓటేస్తే భాజపాకి వేసినట్లేనని విమర్శించారు.

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ
author img

By

Published : Mar 24, 2019, 7:16 PM IST

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ
మెదక్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గాలి అనిల్​కుమార్​ నేటి నుంచి ప్రచారం ప్రారంభిచారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేసి కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు.

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ

కేంద్రంలో మోదీకి రాహుల్​కు మధ్య జరుగుతున్న పోరులో తెరాసకు ఓటేస్తే అది వృథా అవుతుందని అనిల్​కుమార్​ అన్నారు. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.కాంగ్రెస్​ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని హస్తం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'

Intro:MDK_TG_SRD_42_2_CONGRES_PRACHARAM_VIS2_AB_C1 ఎన్నికల ప్రచారంలో భాగంగా పాపన్నపేట మండలం లో శనయిపల్లి తిమ్మాయిపల్లి పొడ్చం పల్లి లక్ష్మీ నగర్ గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న మహాఅద్భుతం జరగబోతుందని మాజీ ఉప సభాపతి పద్మదేవేందర్ రెడ్డి కి పరాజయం తప్పదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు ఒక లక్ష రూపాయలు గ్రాంటు ఉచితం ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రుణం రుణంపై వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తుంది రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వరికి మద్దతు ధర 2000 రూపాయల ప్రకటించడం జరుగుతుందని లక్ష ఉద్యోగాలు అవకాశాల కల్పన పెన్షన్ సదుపాయం వికలాంగులకు పదిహేను వందల నుండి మూడు వేలకు పెంపు చేనేత కార్మికులకు 1000 నుండి రెండు వేలకు పెంపు ఇంట్లో అర్హత ఉన్న అందరికీ వర్తింపు ఇంటికో ఉద్యోగం ఇస్తానని డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని మోసం చేసిన టిఆర్ఎస్ కు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం పాత ఇందిరమ్మ ఇండ్లు పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని మంజూరు చేస్తాం

Body:ఉపేందర్ రెడ్డి బైట్

Conclusion:ఉపేందర్ రెడ్డి బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.